Euphoria: 20 మంది కొత్త వారిని పరిచయం చేశా.. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Euphoria: డిఫరెంట్ కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన గుణశేఖర్ తాజాగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా ‘యుఫోరియా’ తెరెకెక్కిస్తున్నారు. సమకాలీన అంశాలతో, లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ కు సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రామ రామ..’ సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటి భూమిక, విఘ్నేష్ గవిరెడ్డి, రోహిత్, డైరెక్టర్ గుణశేఖర్, నీలిమ గుణ, ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆదిత్య మ్యూజిక్ మాధవ్, మాస్టర్ ఆరుష్, యానీ మాస్టర్ మరికొందరు పాల్గొన్నారు.
Read Also: Eatala Rajendar: హైడ్రా దుర్మాగమైన ఆలోచన.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. నాతో పాటు రాగిణి, నీలిమ, యుక్త కలిసి ‘యుఫోరియా’ సినిమాను తీశారని.. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూసేలా తెరకెక్కించామని అయన అన్నారు. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా, ఆహ్లాదకరంగా మంచి మెసేజ్‌తో సినిమాను తెరకెక్కించామన్నారు. ఇదివరకే విడుదలైన ‘ఫ్లై హై’ అనే పాటతో అందరినీ మెప్పించిన కాల భైరవ.. ఇప్పుడు మరోమారు ‘రామ రామ’ అనే సాంగ్‌తో మన ముందుకు వచ్చారన్నారు.
Read Also: Iran Israel Conflict: ఇరాన్ అధ్యక్షుడుతో ఫోన్‌లో మాట్లాడిన పీఎం మోడీ.. కీలక సూచన
చైతన్య ప్రసాద్ ఈ పాటకు మంచి సాహిత్యాన్ని అందించారని.. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేసేలా పాట ఉంటుందన్నారు. ప్రవీణ్ పూడి వంటి టెక్నీషియన్‌తో వర్క్ చేయటం చాలా సంతోషమని.. ప్రవీణ్ కె.పోతన్ అనే సినిమాటోగ్రాఫర్‌ను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో దాదాపు 20 మంది కొత్త వారిని పరిచయం చేశానని దర్శకుడు తెలిపారు. సినిమాలో విఘ్నేష్ గవిరెడ్డి కథానాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలిపారు. అతడు మనసు పెట్టి నటించాడని.. మిగితావారు కూడా చక్కగా నటించారన్నారు. చాలా రోజుల తర్వాత భూమిక ఈ సినిమా ద్వారా మంచి పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చారన్నారు.
తాజావార్తలు
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!