బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్ గా కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు.. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి బుల్లితెర మీద సంచలనాలు చేసిన రైతుబిడ్డ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయనున్నాడనే న్యూస్ మరో కంటెస్టెంట్ లీక్ చేశాడు.. పట్టుదల, చెయ్యాలనే కోరిక ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి పల్లవి ప్రశాంత్ నిదర్శనం. ఒక మామూలు పల్లెటూరు యువకుడు. తన సొంత ఊరిలో కూడా అందరికి తెలిసి ఉండడు.…