బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ రీసెంట్ గా ‘దృశ్యం 2’ సినిమాతో 250 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మరోసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ అజయ్ దేవగన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా’. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీ ‘ఖైదీ’ సినిమాకి ‘భోలా’ రీమేక్ వర్షన్. లోకేష్ కనగరాజ్ ని స్టార్ డైరెక్టర్ చేసిన ఖైదీ సినిమా, ఒక రాత్రిలో జరిగే కథతో రూపొందింది. ఈ మూవీలోని యాక్షన్…