Home
Bhola Shankar
Bhola Shankar News
-
SKN: మెగా ఫ్యాన్సే చిరంజీవిని తొక్కేస్తున్నారు.. SKN సంచలన వ్యాఖ్యలు
SKN: మెగా అభిమాని, నిర్మాత SKN గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంలో SKN ముందు ఉంటాడు. ఇక ఈ మధ్యనే బేబీ సినిమాతో నిర్మాతగా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు. ట్విట్టర్ లో కామెంట్స్ చేసుకొనే SKN ను పిలిచి తమవద్ద పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అలా అతని కెరీర్ మొదలయ్యింది. -
Chiranjeevi: భోళా శంకర్ ప్లాప్.. పది కోట్లు వదిలేసుకున్న చిరంజీవి.. ?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోకాలు సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న చిరు.. పరాజయంతో పాటు ట్రోలింగ్ బారిన కూడా పడ్డాడు. అందులో ముఖ్యంగా నిర్మాత అనిల్ సుంకర, చిరు రెమ్యూనరేషన్ విషయంలో ఘాటు ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. -
Anil Sunkara: చిరంజీవితో వివాదం.. అదంతా చెత్త అన్న నిర్మాత
Anil Sunkara: సినిమా రంగంలో ప్రశంసలు మాత్రం కాదు విమర్శలు కూడా ఉంటాయి. సినిమా హిట్ అయితే పొగిడిన నోరే.. ప్లాప్ అయితే తిట్టిపోస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో సినిమా ప్లాప్ అయితే నిర్మాతకు హీరోకు మధ్య విబేధాలు ఉన్నాయని పుకార్లు సృష్టించేస్తున్నారు. హీరో వలనే నిర్మాత నష్టపోయినట్లు.. అది వారే అన్నట్లు ఫేక్ న్యూస్ ను సృష్టించి నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. -
Chiru: మెగాస్టార్ మాటిచ్చాడా? మరో సినిమా చేస్తాడా?
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ వైబ్స్ ని ఇస్తూ వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ ఇచ్చిన రిజల్ట్ అండ్ రిపీట్ వాల్యూ మెగా ఫాన్స్ లో జోష్ నింపింది. చిరు రీఎంట్రీ తర్వాత ఈ రేంజ్ హిట్ లేకపోవడంతో డీలా పడిన ఫాన్స్ కి వాల్తేరు వీరయ్య సినిమా కొత్త ఎనర్జీని ఇచ్చింది. ఇదే జోష్ లో చిరు ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాతో మరో హిట్ కొడతాడు… -
Bhola Shankar: డిజాస్టర్ భోళా.. పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Meher Ramesh Disaster Sentiment for Cricket World Cup: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది. కొందరు సినిమా చూసి భలే ఉందంటుంటే… మరికొందరు మాత్రం దారుణంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు.… -
Megastar: ఇంకో రీమేకా? భోళా శంకర్ రిజల్ట్ చూసాక మళ్లీ అంత రిస్క్ చేస్తారా?
మొదటి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే అనుకున్నారో… భోళా శంకర్ విషయంలో అదే జరిగింది. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ నుంచి ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు ఆడియెన్స్ ముందుకొచ్చాయి. వీటిలో మూడు సినిమాలు స్ట్రెయిట్ ఫిల్మ్స్ కాగా మూడు రీమేక్ సినిమాలు. ఆచార్య, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య స్ట్రెయిట్ మూవీస్ కాగా… ఖైదీ నెం.150, గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్ సినిమాలు. ఈ… -
Ram Gopal Varma: రవితేజ కోసమే భోళా శంకర్ తీసినట్లుంది.. మరో బాంబేసిన రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma Intresting Comments on Bhola Shankar Movie: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వేదాళంగా తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ వినిపించింది. మామూలుగా ఎంత బాగోక పోయినా అభిమానులు అయినా సినిమాను వెనకేసుకు వస్తారు కానీ ఈ సినిమా విషయంలో సాధారణ ప్రేక్షకులతో… -
Keerthy Suresh: అదే తప్పు చేసిన కీర్తి.. ఇక మానేస్తే బెటర్.. ?
Keerthy Suresh: నేను శైలజ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా స్టార్ల సరసన నటించే అవకాశం అందుకుంది. ఇక మహానటి సావిత్రి బయోపిక్ అయిన మహానటి సినిమాలో నటించి.. జాతీయ అవార్డును అందుకుంది. అందరికి సావిత్రమ్మ అయిపోయింది. -
Mehar Ramesh: ఓ శక్తి.. ఓ షాడో.. ఓ భోళా.. స్టార్స్ కు ప్లాప్స్ ఇవ్వడంలో తోపు అంతే
Mehar Ramesh: మెహర్ రమేష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇతని పేరే వినిపిస్తోంది. మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో టాలీవుడ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత మెహర్ కన్నడ పరిశ్రమపై కన్ను వేశాడు. -
Bhola Shankar Twitter Review: భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
Chiranjeevi, Tamannaah and Keerthy Suresh’s Bhola Shankar Movie Twitter Review: మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా రూపొందిన సినిమా ‘భోళాశంకర్’. 2015లో తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది రీమేక్. ఈ సినిమాలో చిరంజీవికి జతగా మిల్కి బ్యూటీ తమన్నా నటించగా.. మహానటి కీర్తి సురేష్ చెల్లి పాత్ర చేశారు. సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, సురేఖా వాణి, శ్రీ ముఖి…
తాజావార్తలు
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!