మెలోడీ బ్రహ్మగా, స్వరబ్రహ్మగా మణిశర్మను పిలుస్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు కాదు కానీ, ఒకప్పుడు తెలుగులో వరుస సూపర్ హిట్‌లు కొట్టాడు. తెలుగులో మెలోడీ సాంగ్ రావాలంటే వెంటనే మణిశర్మకు ఫోన్ వెళ్లాల్సిందే. అలా కొంతకాలం పాటు తెలుగు సంగీత ప్రపంచాన్ని ఏలిన ఆయన, తర్వాత దేవిశ్రీప్రసాద్, తమన్, జీవీ ప్రకాష్ కుమార్ వంటి వాళ్లు ఫామ్‌లోకి రావడంతో కాస్త సినిమాలు తగ్గించాడు. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు, కానీ ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ సినిమా లాగానే మొదలైన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రీజనల్ సినిమాల్లోనే అతి భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. షైన్ స్క్రీన్స్…
Ponguleti Srinivas Reddy : నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల కనుసైగల్లో వారి స్వార్థం కోసం నిస్వార్థంతో పనిచేసే ఉద్యోగులను భయభ్రాంతలకు గురిచేశారని మండిపడ్డారు. వారి ఫోన్లో ఏమాట్లాడారో చూసామని, భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. కలెక్టర్‌ను చంపాలని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. పింక్ కలర్ అసలు నాయకుల పాత్ర ఉందో దాన్నంతా ప్రభుత్వం ఎక్స్ రే…
పాపులర్ వీజే జయతి నటించిన 'నా ఫ్రెండ్ దేమో పెళ్ళి' వీడియో ఆల్బమ్ ను ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఆవిష్కరించారు. భీమ్స్ ఈ పాటకు స్వరరచన చేయగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు. శ్రావణ భార్గవి దీనిని ఆలపించారు.
విజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన 'అన్ స్టాపబుల్' మూవీలోని ఫస్ట్ సింగల్ ను హీరో గోపీచంద్ విడుదల చేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రజిత్ రావు నిర్మించారు.
Gaalodu Trailer: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్‌లు టాప్ రేంజ్‌కు చేరుకున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు. అతడు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇప్పుడు బుల్లితెరపైనే కాకుండా వెండితైరపైనా తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీమంకీస్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. తాజాగా సుధీర్ నటిస్తున్న…