టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. పవన్ కళ్యాణ్, రానా జంటగా నటిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. “భీమ్లా నాయక్” టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు �
మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే టైటిల్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది మల్టీ స్టారర్ చిత్రం కావడంతో రానాను సరిగ్గా ఉప�
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “భీమ్లా నాయక్” ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” స్టార్మ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న “పవర్ స్టార్మ్” పేరుతో మేకర్స్ విడుదల చేసిన 24 గంటల్లో 10 మిలియన్ + వ్యూస్, 700కే ప్లస్ లైక్స్ వచ్చాయి. దేశంలోనే అత్యధిక వ్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఊర మాస్ అవతారంలో కన్పించి మెగా అభిమానులకు కిక్కెక్కించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 24 గంటల్లో 8 �
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మూవీకి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. మలయాళచిత్రం ‘అయ్యప్పనుమ్ ఖోషియుమ్’ కు ఇది తెలుగు రీమేక్. అక్కడ అయ్యప్పన్ నాయర్ గా బిజూ మీనన్ నటిస్తే, కోషి కురియన్ పాత్రను పృధ్వీరాజ్ చేశాడు. ఇక్కడ అవే పాత్రలను పవన్ కళ్యాణ్, రానా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా చిత్రం నుండి తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు. “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ప్రకటిస్తూ పవన్ లుక్ ను, వీడియోను విడుదల చేశారు. ఇక వీడియోలో పవర్ స్టార్ దుమ్మురేపాడు. ఇది దుమ్ము రేపడం ఖాయం. మరి సినిమాలో రానా ఎక్కడ ? అందరికీ ఇదే డౌట్ వస్తోంది. సినిమా మొదల
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగు రీమేక్. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం మెగా అభిమానులను హుషారెత్తించింది. ముందుగా చెప్పినట్టుగానే ఈరోజు తాజాగా సినిమా పోస్టర్ తో పటు �