Guntur District: హిందూ శాస్త్ర ప్రకారం కొన్ని ఆలయాలకు కొన్ని మహిమలు ఉంటాయి. అలాంటి ఆలయాలను సందర్శిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి. గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉన్న భీమేశ్వరస్వామి ఆలయం చోళుల కాలం నాటిది. ఈ ఆలయం రెండు ప్రాకారాలుగా ఉంది. రెండో ప్రాకారంలో స్వామి కొలువై ఉంటారు. ఈ ఆలయం ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయాలను పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అవివాహితులకు త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం ఉంది. అంతేకాకుండా…