OLA Electric Bike: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. తమ వినూత్నమైన మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ భారీగా అమ్మకాలు సాధిస్తున్న ఈ సంస్థ త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన విన్నప్పటి నుంచీ ఆటోమొబైల్ ప్రియులు, ఓలా ఫ్యాన్స్ అందరూ ఈ బైక్ ఎప్పుడు విడుదల అవుతుంది? దీని డిజైన్, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? అంటూ సోషల్…
లింక్డిన్ పై ఓలా సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ చేసిన ఓ పోస్ట్‌ను లింక్డిన్ తొలగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. భారత్ సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.. ఓలా.. ఇప్పుడు రైడర్‌లకు తమ క్యాబ్ డ్రైవర్‌లకు యాప్‌లోనే నేరుగా యూపీఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఓలా ఫౌండర్ మరియు సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.
Success Story: ప్రస్తుతం ఓలా అంటే తెలియని వారుండరు. చిన్న పట్టణాల నుండి మెట్రోల వరకు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి మొదటి ఎంపిక ఓలా. ఇంటి నుండి బయలుదేరే 10 నిమిషాల ముందు కుటుంబ సభ్యుడు Olaని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటాడు.
Today (02-02-23) Business Headlines: అనలిస్టులను ఆశ్చర్యపరచిన ‘మెటా’: మెటా సంస్థ అంచనాలకు మించి మంచి త్రైమాసిక ఫలితాలను నమోదు చేయటం ద్వారా మార్కెట్ అనలిస్టులను ఆశ్చర్యపరచింది. 40 బిలియన్ డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 పాయింట్ 7 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఆదాయం నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది.
Ola Cabs: క్యాబ్‌లో ఏసీ పనిచేయకపోతే కాసేపు డ్రైవర్‌పై చిర్రుబుర్రిలాడి ఊరుకుంటారు ప్రయాణికులు.. అయితే, ఓ ప్రయాణికుడు అక్కడితో ఆగలేదు.. క్యాబ్ అగ్రిగేటర్ ఓలా సేవల్లో లోపం ఉందంటూ కోర్టు మెట్లు ఎక్కాడు.. దీంతో, అతగాడికి కోర్టులో ఊరట లభించింది.. అదే సమయంలో ఓలా సంస్థ సీఈవోకు షాక్ తగిలినట్టు అయ్యింది.. ఎందుకంటే క్యాబ్‌లో ఏసీ పనిచేయకపోవడంపై ఓలాకు చెందిన భవిష్ అగర్వాల్‌పై దావా వేసిన బెంగళూరు వ్యక్తి రూ.15,000 గెలుచుకున్నాడు. బెంగళూరుకు చెందిన కస్టమర్, వికాస్…
Ola Electric : భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' దేశీయ మార్కెట్లో అడుగు పెట్టిన నాటి నుంచి అమ్మకాల్లో దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది.