Home
Bhavadeeyudu Bhagat Singh
Bhavadeeyudu Bhagat Singh News
-
Harish Shankar: భవదీయుడు అందుకే ఉస్తాద్ అయ్యాడు..
Harish Shankar: హరీష్ శంకర్ అంటేనే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఆయన పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా, పవన్ ను వెండితెరపై ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో సరిగ్గా అలాగే ప్రెజెంట్ చేస్తారు. అయితే, ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో 'ఖుషి' ఒక మైలురాయి, ఆ సినిమాలో సిద్ధు, మధుల మధ్య నడిచే ఇగో క్లాషెస్ ప్రేక్షకులకు… -
Harish Shankar: పెద్ద స్కెచ్ వేసిన హరీశ్.. ఆ కండలవీరుడితో..
‘గద్దలకొండ గణేశ్’తో హిట్ కొట్టిన తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్ ఖాళీగానే ఉన్నాడు. ఒక పెద్ద సినిమా చేయాలని... -
Pawan Kalyan: ఆ రీమేక్ రద్దయ్యిందా..? ఇదిగోండి క్లారిటీ!
ఈ ఏడాది భీమ్లా నాయక్‌తో అలరించిన పవన్ కళ్యాణ్.. వరుసగా కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు లైన్లో... -
Pawan Kalyan: ఆ సినిమా అప్డేట్ రాలేదేంటి?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి కానీ, వాటిల్లో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది మాత్రం... -
Harish Shankar: పవన్ ని పక్కనపెట్టి.. ఆ స్టార్ హీరోతో సెట్స్ పైకి?
గద్దలకొండ గణేశ్ నుంచి దర్శకుడు హరీశ్ శంకర్ ఖాళీగానే ఉన్నాడు. తదుపరి సినిమాపై చాలాకాలం కసరత్తు చేసిన తర్వాత.. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడు. కానీ, ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతోన్నా, ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. పవన్ తన పొలిటికల్ వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల, ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. దీనికితోడు ఆయన చేతిలో ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఇది… -
Harish Shankar: పవన్ సినిమాలో సల్మాన్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే! చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతోనే అతడు తన స్టార్‌డమ్‌ని పక్కనపెట్టి, చిన్న రోల్ అయినా అది పోషించేందుకు ముందుకొచ్చాడు. ఇప్పుడు అదే సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ఓ అతిథి పాత్రలో నటించేందుకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇటీవల ఓ వెబ్సైట్ ఒక న్యూస్ రాసుకొచ్చింది. ఇదో క్రేజీ న్యూస్ కావడంతో, సోషల్ మీడియాలో వెంటనే వైరల్… -
Pooja Hegde: ఆ బిగ్ ప్రాజెక్ట్ నుంచి ఔట్..?
భారత చిత్రసీమలో ఇప్పుడున్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో పూజా హెగ్డే ఒకరు. అనతి కాలంలోనే పాన్ ఇండియా నటిగా అవతరించిన ఈమెకు.. వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. పైగా.. ఈమె పట్టిన ప్రతీ ప్రాజెక్టూ హిట్టేనని టాక్ ఉండడంతో, ఈమెనే ప్రధానంగా తమ సినిమాల్లో తీసుకోవాలని ఫిల్మ్ మేకర్స్ ఎగబడుతున్నారు. కొందరు ఆమెను లక్కీ చార్మ్‌గా భావించి, రిపీటెడ్‌గా తమ సినిమాల్లో తీసుకుంటున్నారు కూడా! అలాంటి ఫిల్మ్ మేకర్స్‌లో హరీశ్ శంకర్ ఒకరు. పూజాతో కలిసి చేసిన… -
Harish Shankar: పవన్ సినిమాపై వచ్చిన ఆ రూమర్ నిజమే
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమా చేస్తుండడంతో.. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతున్నా, ఇంకా కార్యరూపం దాల్చుకోలేదు. ప్రీ-ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయని మేకర్స్ చెప్తున్నారు కానీ, ఇదెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత లేదు. ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్టులు, రాజకీయ వ్యవహారాల నుంచి… -
Police : మరోసారి ఖాకీ యూనిఫామ్ లో పవన్
ఇటీవల మలయాళ రీమేక్ ‘భీమ్లా నాయక్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ లో నటించటానికి ఓకె చెప్పినట్లు వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ సినిమాలో నటిస్తున్న పవన్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాతో పాటు తమిళ రీమేక్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. దీనికి త్రివిక్రమ్ రచన చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే తమిళంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్… -
Harish Shankar : సల్మాన్ తో మీటింగ్… అసలు రీజన్ ఇదా?
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే అసలు సల్మాన్ ను హరీష్ ఎందుకు కలిశాడు ? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు హరీష్ సల్మాన్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడని, అందుకే సల్మాన్ ని కలిశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
ట్రెండింగ్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!