ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హడావుడే సృష్టించాయి. మనశంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగ ఒక రాజు వంటి చిత్రాలు విడుదలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబట్టాయి. పండుగ వాతావరణం, కుటుంబ ప్రేక్షకుల సందడి కలిసి ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కింది. రాజాసాబ్ మాత్రం ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో గత కొన్ని…
Bharta Mahashayulaku Vignapti: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రిలీజ్‌కు రడీ అవుతుంది. ఈ చిత్రం జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్లు ఫుల్ జోష్‌లో చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రేపు (జనవరి 10) హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. READ ALSO: Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు.. ఏడుగురు…
Chiranjeevi – Ravi Teja : 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అన్నదమ్ములుగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఈసారి సంక్రాంతికి మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోలు వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రడీ అవుతున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకుల…
Bharta Mahashayulaku Vignapti Trailer Launch: మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, SLV సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాతో నిండిన ఒక కంప్లీట్ ప్యాకేజీలా కనిపిస్తోంది. ఇక తాజాగా లాంచ్ అయినా ట్రైలర్ ప్రారంభంలోనే రవితేజ తనదైన శైలిలో ఫన్నీ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా కత్తులు, ఫైట్లతో…
Ravi Teja: రవితేజ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందించిన మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా.. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.