Bharani K dharan Becoming Director with Sivangi Movie: తెలుగమ్మాయి అయినా తమిళంలో మంచి పేరు, పాత్రలు తెచ్చుకున్న ఆనంది, తమిళ్ అమ్మాయి అయినా తెలుగులో మంచి పేరు, పాత్రలు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో ఒక సినిమా తెరకెక్కుతోంది. జాన్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సివంగి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటికే 40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ ఈ…