మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది గుడ్ న్యూస్. చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య(Acharya). ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన అభిమానులు కోటి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. దీంతో అటు రాంచరణ్ అభిమానులు కూడా పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. పంచ్ డైలాగులతో పవర్ ఫుల్ కిక్కులతో ట్రైలర్ లో విరుచుకుపడిన చిరు.. చూసి ఫిదా…