Bhairavam : మొన్నటి దాకా పెద్దగా అంచనాలు లేని భైరవం సినిమా.. ఒక్కసారిగా బజ్ క్రియేట్ చేసేసింది. మనోజ్, రోహిత్, సాయి శ్రీనివాస్.. ఈ ముగ్గురూ హిట్ చూసి చాలా కాలం అయింది. పైగా వాళ్ల సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తోంది. అయినా సరే ఈ ముగ్గురి గత సినిమాలకు రానంత హైప్ ఈ ఒక్క మూవీతో వచ్చేసిందంటే దానికి కారణం ట్రైలర్. ఆదివారం రిలీజ్ అయిన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. పైగా మూవీ టీమ్…
Manoj : మంచు మనోజ్ మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సారి తన అన్న ఏమీ అనలేదు. తండ్రితో ఎలాంటి గొడవ జరగకున్నా.. మనోజ్ కంటతడి పెట్టుకున్నాడు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన మూవీ భైరవం. మొదటి నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో మనోజ్ స్పెషల్ ఏవీని ప్రదర్శించారు. అది చూసిన మనోజ్ స్టేజి మీదనే కెమెరాల…
Bhairavam : టాలీవుడ్ లో రాబోయే సినిమాల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నది భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు. వీరి నుంచి మూవీ వచ్చి చాలా రోజులు అవుతోంది. పైగా హిట్ కొన్ని ఏళ్లు గడుస్తోంది. పోస్టర్లు, టీజర్లు ఆకట్టుకున్నాయి. ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మే 30న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా…
Bhairavam : మోస్ట్ హైప్ ఉన్న రీసెంట్ మూవీల్లో భైరవం ఒకటి. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించారు. ఈ మూవీ మొదటి నుంచి మంచి అంచనాలు బాగానే పెంచుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు బాగానే ఆకట్టుకున్నాయి ఈ మూవీని మే 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్ ను ఏలూరు ఇండోర్ స్టేడియంలో…