Avantika dassani: బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ హీరోగా పరిచయం అయిన ‘స్వాతి ముత్యం’ సినిమా గత వారం జనం ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో అతని రెండో సినిమాకు సంబంధించిన ప్రచారానికీ దర్శక నిర్మాతలు శ్రీకారం చుట్టారు. వినూత్న కథాంశంతో ‘అల్లరి’ నరేశ్ హీరోగా ‘నాంది’ చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నిర్మాత సతీష్ వర్మ. ఆయనే ఇప్పుడు బెల్లంకొండ గణేష్‌తో ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్…