Bhagavath Kesari Worldwide Pre-release Business: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ…