నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చ్చిన చిత్రం భగవంత్ కేసరి . 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ తన మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి బానవో భేటీ కో షేర్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కథ, కథనం, మహిళా శక్తి అంశం ఆడియెన్స్ నుండి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు జాతీయ బెస్ట్…