Rathika Rose of Bigg Boss 7 Telugu in Bhagavanth Kesari: స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి దసరా సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీ లీల కీలక పాత్రల్లో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాలో…
నందమూరి నటసింహం బాలయ్య బాబు, అనిల్ రావీపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి.. ఈ సినిమా ఈరోజు విడుదలైంది.. మొదటి షోకే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల కూతురి పాత్రలో నటించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. టీజర్ అండ్ ట్రైలర్ తో మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ…
నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈసినిమాలో బాలయ్య ఎంతో కొత్తగా కనిపించారు.సరికొత్త బాలయ్య ను చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది.అయితే శ్రీలీల తాజాగా ఈసినిమాకు సబంధించిన షాకింగ్ విషయాన్ని తెలియజేసింది.. బాలకృష్ణ హోస్ట్ గా.. రీసెంట్ గా అన్ స్టాపబుల్ సీజన్…
Mansion House Abishekam for Hero Balakrishna at Bangalore: టాలీవుడ్ అగ్ర హీరో, నటసింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వింటేనే ఫ్యాన్ ఊగిపోతుంటారు. సిచ్యూవేషన్‌తో సంబంధం లేకుండా.. ‘జై బాలయ్య.. జై బాలయ్య’ అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక బాలయ్య బాబు సినిమా రిలీజ్ ఉందంటే ఊరుకుంటారా?.. ఆ రచ్చ మరో లెవల్లో ఉంటుంది. బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ సందర్భంగా…
బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది.. బాలయ్య నటించిన ‘భగవత్ కేసరి ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. తమ హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు.. థియేటర్లను అందంగా ముస్తాబుచేసి, బ్యానర్లు కట్టి, డబ్బుల మోత మోగించి, టపాసులు కాలుస్తూ సంబరంలా జరుపుకుంటారు. టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో సినిమా విడుదలైన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ వాతావరణం కనిపిస్తుంది. కానీ, ‘భగవంత్ కేసరి..…
Nandamuri Balakrishna, Sreeleela’s Bhagavanth Kesari Movie Twitter Review: నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటించగా.. కూతురి పాత్రలో యువ హీరోయిన్ శ్రీలీల నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్…
Unstoppable With NBK Limited Edition First Episode: అన్ స్టాపబుల్ షోతో కొత్త అవతారం ఎత్తిన బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్’(అన్‌స్టాపబుల్ సీజన్3)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈరోజు ఈ సీజన్ కు చెందిన మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ అయింది. ‘ఆహా’లో స్ట్రీమ్ అవుతున్న ఈ మొదటి ఎపిసోడ్లో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ మూవీ టీమ్‌తో స్పెషల్ గా చిట్ చాట్ చేశాడు. ఇక ఈ ఎపిసోడ్లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్…
Kajal Aggarwal Comments about Nandamuri Balakrishna: భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కి దగ్గర పడిన క్రమంలో కాజల్ అగర్వాల్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో బాలకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించిది ? అని ఆమెను అడిగితే బాలకృష్ణ చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీ అని ఆయనకు గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చాలా నిజాయితీ గల మనిషి అని ఆయనతో వర్క్ చేయడం చాలా…
Kajal Aggarwal Reveals her Charecter in Bhagavanth kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 650 కోట్లు కలెక్ట్ చేసింది. రజినీ రేంజ్ ఏంటో చూపించిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో రజినీకాంత్ జైలర్ లుక్ లో రివీల్ అవ్వగానే థియేటర్స్ ఒక్కసారిగా ఎరప్ట్ అయ్యాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రజినీ జైలర్ గెటప్ థియేటర్స్ పునాదులు కదిలించేలా చేసాయి. ఇప్పుడు ఇలాంటిదే తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగనుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి…