నటసింహం నందమూరి బాలకృష్ణకి ఉన్నంత క్రేజ్ ఏ సీనియర్ హీరోకి లేదు. జై బాలయ్య అనేది ఈ జనరేషన్ కి స్లోగన్ ఫర్ సెలబ్రేషన్ లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు…