నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీలా స్పెషల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడు. అఖండ, వీరసింహ రెడ్డి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ థమన్ ‘NBK 108’కి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. శరవేగంగా…