Bhagavanth Kesari Crosses 100 Crores gross in 6th day: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్ర తెలంగాణతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల…