Why Can’t I Sleep: ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో, లేదంటే సమస్యతో జీవిస్తున్నారు. “సమస్యలు లేని మనిషి” ఉన్నాడంటే అది చాలా అరుదుగా కనిపించే విషయం అంటున్నారు. మీకు తెలుసా.. ఈ ఒత్తిడి అనేది మన జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశం అయిన నిద్రను దెబ్బతీస్తున్నాయని.. మానవ శక్తికి మూలం మంచి నిద్ర. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి రోజు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం అని…
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత లేకపోతే బద్ధకం, అలసట, తలనొప్పి వంటి అనేక సమస్యలు కలుగుతాయి. ప్రస్తుతం జీవనశైలిలో చేడు ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. కావున రాత్రిపూట సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నవారు క్రింద పేర్కొన్న విషయాలపై ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.