దేశీయ కార్ల దిగ్గజం టాటా మరోసారి తన సత్తాను చూపింది. దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కార్లలో టాటా నెక్సాన్ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్ అమ్మకాల్లో జూన్ నెలలో ఎక్కువగా అమ్ముడైన కార్లలో టాటా నెక్సాన్ మొదటిస్థానంలో ఉంది. 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్, ఫీచర్స్, సేప్టీ, శక్తివంతమైన ఇంజిన్, ధర కూడా అందుబాటులో ఉండటంతో చాలా మంది ఈ కార్ ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.…