Fruits For Good Health: మనిషి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ముఖ్యంగా పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. మరి మన ఆరోగ్యానికి ఎక్కువ ఉపయోగపడే పండ్లు ఏంటి? వాటి వివరాలేంటో ఒకసారి చూద్దాం.. దానిమ్మ: దానిమ్మ పండు కిడ్నీ స్టోన్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, బ్రెయిన్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. రక్తపోటును కూడా కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యానికి…