పెళ్ళాన్ని ఎవరైనా వెకిలిగా కామెంట్ చేస్తే, ఏ మొగుడైనా ఊరుకుంటాడా? అలా ఎవరైనా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే మన వాళ్ళు వాడిని కొజ్జా అనకుండా ఉండలేరు. మన భారతీయుల్లాగే కాసింత బ్రౌన్ గా, మరింత బ్లాక్ గా కనిపించే వెస్టిండీస్ సంతతికి చెందిన వారు ఊరకే ఉంటారా? 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో అదే జరిగింది. ఈ సారి ఉత్తమ నటునిగా నిలచిన విల్ స్మిత్ తన భార్య జెడా పింకెట్ స్మిత్ ను ఆస్కార్ ఉత్సవంలో…
Will Smith అకాడమీ అవార్డుల వేడుకలో తాను చేసిన పనికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆస్కార్ 2022లో లైవ్ వేడుకలో క్రిస్ రాక్‌ని కొట్టి విల్ స్మిత్ అందరినీ షాక్‌కి గురి చేశాడు. క్రిస్ ఒక అవార్డును అందించడానికి వేదికపైకి వచ్చి, విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గురించి చమత్కరించారు. ఆమె GI జేన్ 2 లాగా ఉందని జోక్ చేశాడు. తన భర్యపై క్రిస్ వేసిన…
ఆస్కార్స్ 2022 వేడుక ఈరోజు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. అయితే 94వ అకాడమీ అవార్డులను అందుకోవడానికి వచ్చిన హాలీవుడ్ సినీ ప్రముఖులకు దిగ్భ్రాంతికర సంఘటన ఎదురైంది. అవార్డుల వేదికపై విల్ స్మిత్, క్రిస్ రాక్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ అవార్డును అందజేయడానికి వేదికపైకి వెళ్లిన క్రిస్ రాక్… విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్‌ను ఎగతాళి చేస్తూ, ఆమె GI జేన్ 2 లాగా…
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో ఓ స్టార్ హీరో చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ 2022 లైవ్ వేడుకలో విల్ స్మిత్ వేదిక పైకి వెళ్లి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్ కు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గుండు గురించి క్రిస్ రాక్ జోక్ చేశాడు. క్రిస్ రాక్ 94వ అకాడమీ అవార్డుల సమర్పకులలో ఒకరు. ఒక అవార్డును ప్రజెంట్ చేస్తున్నప్పుడు అతను విల్…
ఆస్కార్ 2022 అవార్డుల వేడుక ఘనంగా జరుగుతోంది. 94వ అకాడమీ అవార్డులు ప్రస్తుతం హాలీవుడ్, లాస్ ఏంజిల్స్ లోని ఐకానిక్ డాల్బీ థియేటర్‌లో అవార్డుల ప్రధానోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు నిర్వహిస్తున్నారు. ఆస్కార్ 2022 విన్నర్స్ లిస్ట్ :ఉత్తమ చిత్రం విజేత: CODAనామినేషన్లు :బెల్ఫాస్ట్డోంట్ లుక్ అప్డ్రైవ్ మై కార్డూన్కింగ్ రిచర్డ్లైకోరైస్ పిజ్జానైట్మేర్ అల్లేది పవర్ ఆఫ్ ది డాగ్వెస్ట్ సైడ్ స్టోరీ బెస్ట్ లీడ్…