Guntur Drugs: గుంటూరు జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.. వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన విశాల్ సింగ్ చౌహాన్, గుంటూరుకు చెందిన శ్రీనివాస్ లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సంజయ్ డ్రగ్ పెడ్లర్. గుంటూరుకు చెందిన ఖాజాకు డ్రగ్స్ ఇవ్వాలని చెప్పడంతో విశాల్ సింగ్ చౌహాన్ అందుకు అంగీకరించాడు. దీంతో డ్రగ్స్ తీసుకుని బెంగళూరు నుంచి…
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో.. అక్కడ దైవత్వం వికసిస్తుందని అంటారు. అలాంటిది ఓ కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా వివాహిత దుస్తులపై కామెంట్స్ చేయడమే కాకుండా.. యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఈ వ్యవహారం కంపెనీ దృష్టికి వెళ్లడంతో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
బెంగళూరులో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. మహిళను బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. వాకింగ్‌కు వెళ్లేందుకు స్నేహితురాలి కోసం నిరీక్షిస్తున్న సమయంలో హఠాత్తుగా ఒక వ్యక్తి అమెను పట్టుకుని లైంగికంగా వేధించాడు.
భర్త తనను వేధిస్తున్నాడని, కొడుతున్నాడని భార్య ఫిర్యాదు చేయడం చాలా సార్లు చూసే ఉంటారు. కానీ ఓ భర్త తన భార్య తనను వేధిస్తుందని వాపోయిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.