కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో నారీమణులతో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి.
బెంగళూరు బస్సులో ఆసక్తకిర సంఘటన చోటుచేసుకుంది. ఒక వీధి కుక్క బస్సులో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ప్రియాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండ కొంతదూరం వరకు జాయ్ రైడ్ చేసిన ఆ కుక్కను చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. వావ్ ఈ కుక్క ఎంత బాగుందో అంటూ జంతుప్రేమికులు మురిసిపోతున్నారు. కాగా మారతహళ్లి నుంచి ఇందిరానగర్‌కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులోకి అనుకొకుండ ఒక కుక్క ఎక్కింది. Also Read: Pallavi Prashanth: బిగ్…