Weight Loss: బరువు తగ్గాలనుకునే వారు ముందుగా స్వీట్ తీసుకోవడం ఎక్కువగా తగ్గిస్తారు. ఈ సమయంలో ప్రజలు తీపి కోసం తరచుగా బెల్లం, తేనెను వారి ఆహారంలో చేర్చుకుంటారు. బెల్లం లేదా తేనె రెండూ వాటి స్వంత మార్గంలో ఆరోగ్యకరమైనవి. కానీ., వాటి పోషకాలు ఇంకా కలిగే ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి చాలా మంది బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది తీసుకోవడం మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి ఏది ఎలాంటి ప్రాబవాలు, ప్రయోజనాలను చేకూరిస్తాయో ఒకసారి…
ప్రతి ఇంట్లో బెల్లం తప్పకుండా ఉంటుంది. ఆయుర్వేదంలో బెల్లాన్ని ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో మన శరీరానికి మేలు చేసే ప్రోటీన్, విటమిన్ బి12, కాల్షియం, ఐరన్లు ఉంటాయి.