Dark Chocolate Benefits: కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్స్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలుసా? రోజూ డార్క్ చాక్లేట్ ఓ మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇందులో ఫైబర్, ఖనిజాలతో పాటు అదనంగా పొటాషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుండి ఉప�