తమిళంలో సూరి, శశికుమార్, మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గరుడన్’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రిమేక్ లో టాలీవుడ్ యంగ్ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్ ను…