తనకున్న వేల కోట్ల ఆస్తులు వదిలేశాడు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ఇది సినిమా బిచ్చగాడు కథ కాదు.. రియల్ బిచ్చగాడు కథ. బిచ్చగాడు సినిమాలో తన తల్లి కోసం 40 రోజులపాటు ఓ శ్రీమంతుడు బిక్షగాడిగా మారిన కథను మనందరం చూసాం.
Gangireddu Melam: భిక్షాటన విషయంలోనూ కొన్ని ఒప్పందాలు ఉంటాయి.. మా ఏరియాలోకి మీరు రావొద్దు.. మీ ప్రాంతంలోకి మేం రాము.. అంతే కాదు.. సామాజిక వర్గాన్ని బట్టి వారు వివిధ రూపాల్లో భిక్షాటన చేస్తుంటారు.. అయితే, భిక్షాటన విషయంలో కుల కట్టుబాట్లను ధిక్కరించారని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.. ఇది కాస్తా చిలికిచిలికి గాలివానగా మారిపోయింది.. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. Read Also: Astrology :మే…
Bichagadu : అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లుంది బిచ్చగాళ్ల పరిస్థితి. గతిలేక అడుక్కుంటుంటే అధికారులు ఇప్పుడు వారిని అడ్డుకుంటున్నారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కేసులు పెట్టి జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు.
రాజకీయాలంటే వేడిగానే వుంటాయి. అందునా తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు, విపక్షాల మధ్య అయితే ఇది మరీ వేడిగా వుంటుంది. ఏపీ తెలంగాణ మధ్య తాజాగా మాటల దాడి వేడిని పుట్టిస్తోంది. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకుని బ్రతకాల్సి వస్తుందని ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారని… కానీ నేడు ఏపీ సీఎం జగన్ కేంద్రం వద్ద…