సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రాక నేపథ్యంలో ఈ ఫ్రైడే డల్లుగా ఉండొచ్చు.. మిరాయ్, కిష్కింద కాండలే హవా కంటిన్యూ చేస్తాయి అనుకుంటే.. ఈ వారం మేము ఛాన్స్ తీసుకోబోతున్నాం అంటూ వచ్చేస్తున్నాయి కొన్ని సినిమాలు. సుమారు ఆరేడు సినిమాలు రాబోతున్నాయి. మంచులక్ష్మీ, మోహన్ బాబు నటిస్తూ.. నిర్మించిన ఫిల్మ్ దక్ష. అగ్ని నక్షత్రం నుండి దక్షగా పేరు మార్చుకున్న ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 19నే థియేటరల్లోకి రాబోతుంది. Also Read : Rashmika :…
Kajal Agarwal : హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస మూవీలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గానే కన్నప్ప మూవీతో మంచి హిట్ అందుకుంది. అందులో పార్వతిగా నటించి మెప్పించింది. దీంతో పాటు మరో రెండు సినిమాల షూటింగులతో బిజీగా ఉంటుంది. ఇప్పటికే పెళ్లి అయి కూతురు కూడా పుట్టింది. అయినా సరే తన ఫిజిక్ విషయంలో అస్సలు రాజీ పడట్లేదు. కూతురు పుట్టిన తర్వాత మరింత ఘాటుగా అందాలను చూపిస్తూనే ఉంది. ఇక అలాంటి అందాలను మెయింటేన్…
‘బ్యూటీ’ అనే చిత్రంతో నీలఖి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం మరియు ‘హలో వరల్డ్’ ఫేమ్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య హీరోగా, నీలఖి కథానాయికగా నటించారు. నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే ఒడిశాలో తన ప్రతిభను చాటుతున్నారు. ఒడిశాలోని ప్రముఖ టీవీ ఛానల్ తరంగ్ టీవీ నిర్వహించిన తరంగ్ సినీ ఉత్సవ్‌లో ‘యంగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ – డెబ్యూ ఫీమేల్’ విభాగంలో…
వానరా సెల్యులాయిడ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఆడియెన్స్‌ను మెప్పించబోతోంది. మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బారిక్’ సినిమాతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. లవ్, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్‌ను అందించేందుకు మారుతి టీం ప్రొడక్ట్‌తో కలిసి బ్యూటీ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మించిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య…
యుక్త వయస్కులలో ఉండే వారిలో కనిపించే సాధారణ సమస్య మొటిమలు. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. మొటిమలను పోగొట్టుకునేందు కోసం.. మార్కెట్లో దొరికే ఎన్నో రకాలైన క్రీములు, సబ్బులు వాడుతుంటారు. అయినప్పటికీ.. అవి నయం కావు, అంతేకాకుండా మొటిమల్ల వల్ల నల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం జుట్టు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. జుట్టు రాలడం, చుండ్రు, దురద, జుట్టు పల్చబడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. శీతాకాలంలో తగ్గుతున్న ఊష్ణోగ్రతల కారణంగా.. వేడి నీటితో తల స్నానం చేస్తుంటారు. అలా చేస్తే జుట్టుకు…
కలబంద వాడకం చర్మానికి ప్రయోజనకరంగా చెబుతారు. కలబంద మన ఇంటి పరిసరాల్లో దొరుకుతుంది. కలబంద వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. అనేక వ్యాధులను నయం చేసే గుణం దీనిలో ఉంది. కలబంద ఆరోగ్యానికి చాలా మంచి ఔషధంగా పని చేస్తుంది.
దర్శకుడు మారుతీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ అందుకునే దర్శకుడిగా మారుతీకి మంచి పేరుంది.ఈరోజుల్లో సినిమాతో మారుతీ సినీ కెరీర్ మొదలయింది.ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతీ సినిమా తెరకెక్కిస్తున్నారు .గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలకు మారుతీ నిర్మాతగా వ్యవహరించారు .గత ఏడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో “బేబీ” మూవీ ఒకటి .ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన బేబీ సినిమా…