Tollywood : సెప్టెంబర్ 19న చిన్న సినిమాల జాతర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రాక నేపథ్యంలో ఈ ఫ్రైడే డల్లుగా ఉండొచ్చు.. మిరాయ్, కిష్కింద కాండలే హవా కంటిన్యూ చేస్తాయి అనుకుంటే.. ఈ వారం మేము ఛాన్స్ తీసుకోబోతున్నాం అంటూ వచ్చేస్తున్నాయి కొన్ని సినిమాలు. సుమారు ఆరేడు సినిమాలు రాబోతున్నాయి. మంచులక్ష్మీ, మోహన్ బాబు నటిస్తూ.. నిర్మించిన ఫిల్మ్ దక్ష. అగ్ని నక్షత్రం నుండి దక్షగా పేరు మార్చుకున్న ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 19నే థియేటరల్లోకి రాబోతుంది.
Also Read : Rashmika : టాలీవుడ్ కన్నా బాలీవుడ్‌లో రష్మికకు భారీ డిమాండ్
Also Read
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
రీసెంట్ టైమ్స్‌లో లవ్ స్టోరీలకు మంచి ఆదరణ లభిస్తుంది. మొన్న తండేల్, నిన్న లిటిల్ హార్ట్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు మరో ప్రేమ కథా చిత్రం బ్యూటీ ఈ ప్రైడేన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంకిత్ కొయ్య, నీలకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నరేష్, వాసుకి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. రీసెంట్లీ రిలీజైన ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఇక వీటితో పాటు స్వర్ణ కమలం ఇన్పిరేషన్‌తో తెరకెక్కుతోన్న అందెల రవమిది ఫిల్మ్ సెప్టెంబర్ 19నే రిలీజవుతోంది. ఇంద్రాణి దావులూరి ఫీమేల్ లీడ్ కాగా, నిర్మాత, దర్శకురాలిగా కూడా వ్యవహరించారు. ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసి ఉండరు అనే ఫిల్మ్ కూడా ఈ ఫ్రేడేనే టెస్టింగ్‌కు రెడీ అవుతోంది. ఈసినిమాను మైత్రీ మూవీమేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం.
వీటితో పాటు మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు దండయాత్రకు రెడీ అయ్యాయి. టాలీవుడ్‌లో మార్కెట్ ఏర్పాటు చేసుకున్న విజయ్ ఆంతోనీ… తన 25వ ఫిల్మ్ భద్రకాళితో వచ్చేస్తున్నాడు. ఇక డీఎన్ఎతో డీసెంట్ హిట్ అందుకున్న అధ్వర్య ఫిల్మ్ తనల్.. ఇప్పుడు తెలుగులో టన్నెల్ పేరుతో రిలీజ్ అవుతోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 19నే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రవి బస్రూర్ దర్శకుడి మారి మెగాఫోన్ పట్టిన వీర చంద్ర హాస కన్నడలో ఎప్పుడో రిలీజ్ చేయగా ఇప్పుడు తెలుగులో తీసుకు వస్తున్నారు. మరీ ఇన్ని చిత్రాల్లో ఈ శుక్రవారం ఎవరిదో.. లేక మిరాయ్, కిష్కింద కాండలదే ఈ ఫ్రైడే కూడా కాబోతుందో వీకెండ్‌లో తేలిపోతుంది.
తాజావార్తలు
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!