అందంగా కనిపించడం అంత కష్టమైన విషయం కాదు. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటే చాలు సులువుగా అందాన్ని పెంచుకోవచ్చు. అలా ఆరోగ్యాన్ని అందిస్తూ అందాన్ని పెంచే జ్యూస్
Handmade Khan Al Saboun: మనిషి అందంగా కనిపించాలి అంటే మాసికఆరోగ్యం బాగుంఉండాలి. మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే శారీరక పరిశుభ్రత పాటించాలి. అందుకే మనలో కొంతమంది కేవలం శుభ్రతకి ప్రాధాన్యత ఇస్తే చాలామంది శుభ్రతతో పాటు అందానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. దానికోసం రకరకాల క్రీంలు, సబ్బులు వినియోగిస్తుంటారు. అయితే సాధారణంగా మనం కొనే సబ్బు 20 రూపాయల నుండి 100 రూపాయలు ఉంటుంది. లేదా ఇంకొంచం ధర ఉండే సబ్బులు మనం చూసి ఉంటాం.…
మగవారికి గడ్డం ఉంటే అందంగా, హ్యాండ్ సమ్ గా ఉంటారు. ఎక్కువగా మహిళలు కూడా మగవారి గడ్డాన్ని చూసి ఇష్టపడతారు. కొందరి మగాళ్లలో భారీ గడ్డం, మరికొందరిలో పలుచగా గడ్డం ఉంటుంది. ఇంకొందరికి గడ్డం సరిగా పెరగదు. అయితే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గడ్డం బాగా పెరుగుతుందో తెలుసుకోవాలి. కొంతమందిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా గడ్డం పెరగదు.
పసుపును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఆరోగ్యంతో పాటు, చర్మ సౌందర్యానికి మంచింది. దీంతో ఆరోగ్యంగా, మరింత యవ్వనంగా కనిపిస్తారు. అయితే ఎక్కువగా పసుపును వంటల్లో ఉపయోగిస్తారు.
కీరదోసకాయతో మానవుని ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలున్నాయి. దానితో పాటు మన చర్మానికి కూడా మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది.
హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది షాలిని పాండే. తన తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమా ఆఫర్స్ తగ్గినా .. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది.
హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ కూడా ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు ఆమె క్రష్ గా మారిపోయింది.యువతలో సపరేట్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా బాగా ఆకట్టుకుంది.హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో కూడా…
టాలీవుడ్ లో వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి తెలుగులో ఈ మళయాళి ముద్దుగుమ్మ భవిష్యత్తు ఎలా ఉండనుందో..
Tamannaah Beauty Secret : తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా అగ్ర కథానాయికగా వెలుగొందుతుంది. చిత్రసీమలోని ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్, అజిత్, సూర్య తదితరులతో కలిసి నటించి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు.