కన్నడ సోయగం రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇటీవల “మిషన్ మజ్ను” చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో సిధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. రష్మిక తన సెకండ్ బాలీవుడ్ మూవీలో బిగ్ బిఅమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ పంచుకుంటుంది. ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్‌తో…
ఇళయదళపతి విజయ్ 65వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “బీస్ట్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ నెల 21న విజయ్ పుట్టినరోజు సందర్భంగా “బీస్ట్” టైటిల్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ లను కూడా విడుదల చేశారు. ఈ లుక్స్ కు విజయ్ అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యోగిబాబు, షైన్ టామ్ చాకో, విటివి గణేష్, అపర్ణ దాస్…
తమిళులకు ప్రాంతీయాభిమానం, భాషాభిమానం ఎక్కువ. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఆ మధ్య కాలంలో తమిళ చిత్రాల పేర్లు ఆ భాషలోనే ఉండేవి. ఆ సినిమాలను ఇటు తెలుగు, అటు హిందీలో అనువదించినప్పుడు ఇంగ్లీష్ పేర్లు పెట్టినా, తమిళంలో మాత్రం వారి భాషలోనే టైటిల్స్ పెట్టే వారు. దానికి ఉదాహరణగా రజనీకాంత్ ‘ఎంథిరన్’ మూవీనే. ఈ సినిమాకు తెలుగులో ‘రోబో’ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. కానీ తమిళనాట మాత్రం భాషాభిమానం చూపారు. ఇలా కొన్నేళ్ల పాటు…