నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకరకంగా చెప్పాలంటే అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. హ్యాట్రిక్ సినిమాలను ఫినిష్ చేసిన ఈ మాస్ పవర్ఫుల్ కాంబో ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. Also Read : Sid Sriram : హైదరాబాద్‌లో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్..…
Akhanda 2 Thaandavam Poster Released: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. లాక్‌డౌన్ టైంలో అదీనూ సీజన్ కాని సమయంలో రిలీజైన అఖండ చిత్రం బాలయ్య బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ల జాబితాలో చేరింది. అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. నేడు అధికారికంగా అనౌన్స్…
BB 4 : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగో చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. బాలయ్య - బోయపాటి హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
BB4 : నందమూరి నట సింహం బాలయ్య , స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కగా మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా సింహా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు.అప్పటివరకు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న బాలయ్య కి సింహా సినిమా భారీ…
BB4 : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా “NBK109 ” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ…
ఒక భాషలో హిట్ అయిన ఒక సినిమాని ఇతర భాషల్లో రీమేకులు చేయడం మాములే. అయితే కొన్ని సినిమాలని మాత్రం రీమేక్ చేయకుండా అలానే వదిలేయాలి లేదా డబ్ చేసి అయిన రిలీజ్ చేయాలి. పొరపాటున రీమేక్ చేస్తే, ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు అనే విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఒక రీమేక్ చేయకూడని సినిమానే ‘అఖండ’. నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’…
నందమూరి బాలకృష్ణ హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా ‘అఖండ’. బోయపాటి శ్రీను బాలయ్యల కాంబినేషన్ లో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అఘోరా క్యారెక్టర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకలు వచ్చాయి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కలయికలో సినిమా అంటేనే హిట్ అనే నమ్మకాన్ని మరింత పెంచిన ఈ…