BB4 : బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి రిపీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BB4 : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా “NBK109 ” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.
Read Also :Family Star : టీవీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ‘ది ఫ్యామిలీ స్టార్ ‘..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇదిలా ఉంటే బాలయ్య తన ఫేవరేట్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో మరో సినిమా చేయనున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అయింది.అయితే నేడు (జూన్ 10 )బాలయ్య బర్త్ డే సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమాను అనౌన్స్ చేసారు.”#BB4 ” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట ,గోపీచంద్ ఆచంట భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని బాలయ్య చిన్నకూతురు నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు.తాజాగా అనౌన్స్మెంట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఒక భారీ రధ చక్రం ఒక వివిక్త ప్రదేశంలో ఉంచబడింది.ఈ సారి మరింత భారీగా ఈ సినిమా వుండనుందని మేకర్స్ ఈ పోస్టర్ తో హింట్ ఇచ్చారు. ఈ సినిమా అఖండ సీక్వెల్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది.అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో నట విశ్వరూపం చూపించారు.ఈ సీక్వెల్ లో అంతకు మించి భారీ యాక్షన్ సీక్వెన్స్ బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
The Lethal Combo that sets the screens on fire is Back 🔥🔥
The two Forces – 'GOD OF MASSES' #NandamuriBalakrishna & #BoyapatiSreenu reunite for #BB4 🌋🌋
Happy Birthday Balayya Babu ❤️🔥
Produced by @RaamAchanta #GopiAchanta under @14ReelsPlus banner ❤️
Presented by… pic.twitter.com/Oj9b1j9bvS
— 14 Reels Plus (@14ReelsPlus) June 10, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?