బాలీవుడ్ సంగీత దిగ్గజం, ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూసిన విషయం తెలిసిందే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు బప్పి లహిరి.. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.. 1952 నవంబర్ 27న బెంగాల్‌లో జన్మించిన బప్పి లహిరి.. సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులతో కూడా ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది.. బప్పి మరణ వార్త విని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, సంగీత ప్రియులు…
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి అనారోగ్యంతో ముంబైలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి సంగీత ప్రియులందరినీ కలచివేసింది. ఫిబ్రవరి 17న ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఆయన మృతికి సినీ పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, ఖుష్బుతో పాటు పలువురు ప్రముఖులు బప్పి లహిరి మృతికి నివాళులు అర్పిస్తూ, సంగీత ప్రపంచానికి ఆయన చేసిన…
భారతీయ సంగీత చరిత్రలో ఇదొక బ్లాక్ డే. డిస్కో రాజా బప్పి లహిరి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పలు ఆరోగ్య సమస్యలతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం మృతికి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే బప్పి లహిరి అంత్యక్రియలు ఈరోజు జరగడం లేదట. తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చాక అంత్యక్రియలు…
దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహిరి ఇక లేరన్న వార్త ఈ రోజు ఉదయం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 70వ దశకంలోనే బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేసి ఉర్రూతలూగించిన ఆయన ఇక లేరన్న వార్త ఇండస్ట్రీని కలచివేసింది. బప్పీ లహిరి ఈరోజు ఉదయం అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. Read Also : Bappi Lahari :…
(సుప్రసిద్ధ సంగీత దర్శకులు బప్పి లహిరి కన్నుమూత)మండు వేసవిలో ఎక్కడైనా వాన కురిస్తే నాసిక పుటాలకు సోకే మట్టివాసన మహదానందం కలిగిస్తుంది. అదే సమయంలో పిల్లగాలితో కలసి చినుకుల సవ్వడి కూడా పలకరిస్తే మది పులకరిస్తుంది. వానకు ముందు వినిపించే హోరు గాలి సైతం పరవశింప చేస్తుంది. ఈ ఉపమానాలన్ని ఎందుకంటే సుప్రసిద్ధ సంగీత దర్శకులు బప్పి లహిరి స్వరకల్పన ఝంఝామారుతంలా మదిని చిందులు వేయించేది. పాశ్చాత్య పోకడలతో హిందుస్థానీ సంగీతం సన్నగిల్లిపోతోందని సంగీతాభిమానులు విచారిస్తున్న తరుణంలో…
ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పీ లహరి ఇకలేరు. 70 ఏళ్ళ ఈ సంగీత దర్శకుడు అనారోగ్యంతో ఈరోజు ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే లతా మంగేష్కర్ ను పోగొట్టుకున్న బాలీవుడ్ మరో సంగీత దిగ్గజాన్ని కోల్పోవడంతో విషాదంలో మునిగిపోయింది. బప్పీ లహరి మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బప్పి దాదాగా ప్రసిద్ధి చెందిన అలోకేష్ లహరి 70వ దశకంలో బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేశారు. 1952 నవంబర్ 27న…