బెంగళూరులోని బన్నెర్ఘట్ట నేషనల్ జూ పార్క్ లో పర్యాటకుల వాహనంపై చిరుత పులి దూసుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు పర్యాటకులు. వాహనంలో ఉన్న ఓ మహిళ పులిని గమనిస్తుండగా.. ఒక్కసారిగా ఆమెపై దూసుకొచ్చింది. కొద్దిలో ఆమె పులి దాడి నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు..…