కింగ్ నాగార్జున, నాగ చైతన్యల మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు”. నాగార్జున, నాగ చైతన్య గతంలో ‘మనం’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలలో నటించారు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో విడుదలైన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా రూపొందుతోంది. ఈ రొమాంటిక్ డ్రామాలో రమ్య కృష్ణ, కృతి శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. న్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్…