Home
Bangalore
Bangalore News
-
Molestation In Metro: బెంగళూరు మెట్రోలో యువతిపై లైగింక వేధింపులు.. గోర్లతో రక్కిన రాక్షసుడు
Molestation In Metro: మహిళలకు సురక్షితమైన నగరంగా పేర్గాంచిన బెంగళూరులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కదులుతున్న మెట్రోలో ఓ యువతి వేధింపులకు గురైంది. -
Threat Call: టీసీఎస్ ఆఫీస్ కు బాంబు బెదిరింపు.. భయాందోళనలో ఉద్యోగులు
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ఉద్యోగి టీసీఎస్ ఆఫీస్ కు బెదిరింపు కాల్ చేసినట్లు సమాచారం అందుతుంది. -
Bengaluru: టీ తాగేందుకు వెళ్లిన రౌడీషీటర్.. అంతలోనే ఇలా..!
Bengaluru: ఆయుధం పట్టుకున్న వాళ్ళు ఆయుధం తోనే పోతారు అంటారు మన పెద్దలు. కొన్ని సార్లు ఆ మాట నిజమే అనిపిస్తుంది. టీ తాగేందుకు వెళ్ళాడు ఓ రౌడీషీటర్. క్షణాల్లో ఆ రౌడీషీటర్ ను చుట్టుముట్టి చంపేశారు కొందరు దుండగులు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సహదేవ్ అనే రౌడీషీటర్ కర్ణాటక రాష్ట్రంలో ధారుణ హత్యకు గురైయ్యాడు. బుధవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని చుంచనఘట్ట… -
Atrocious: బెంగుళూరులో దారుణం.. ప్రభుత్వ అధికారి దారుణ హత్య
Crime news: బెంగూరులో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రభుత్వ అధికారిని హత్య చేశారు. వివరాలలోకి వెళ్తే.. ప్రతిమ(37) అనే మహిళ బెంగళూరులో మైన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆమె బెంగళూరు లోని సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని దొడ్కకలసంద్ర లోని గోకుల అపార్ట్మెంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. కాగా శనివారం రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో కార్ డ్రైవర్ ప్రతిమను… -
Swiggy Delivery Boy : గొప్ప మనసు చాటుకున్న డెలివరీ బాయ్.. గ్రేట్ బ్రో..
ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ను సమయానికి డెలివరీ చెయ్యడం తో పాటు కష్టాల్లో ఉన్నవారికి సాయం కూడా అందిస్తున్నారు.. గతంలో చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది.. గతంలో ట్విటర్లో ఎక్స్‌లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు తన కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తి తన అత్యుత్తమ బెంగళూరు క్షణాన్ని పంచుకున్నాడు. తన ఎక్స్ జీవో ప్రకారం ప్రొడక్ట్ మేనేజర్ శ్రవణ్ టిక్కూ మాట్లాడుతూ రాత్రి 12 గంటల ప్రాంతంలో కోరమంగళలోని… -
Viral video: ఓరి నాయనో.. వీడు మామూలు దొంగ కాదు.. ఎంత సింపుల్ గా రూ.14 లక్షలు కొట్టేశాడు..
శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులో బైక్‌పై వచ్చిన వ్యక్తులు పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు అద్దాలను పగులగొట్టి రూ.13.75 లక్షల నగదుతో పరారయ్యారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల్లో భద్రతపై ఆందోళన నెలకొంది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. సర్జాపూర్‌లోని సోంపురాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వీడియోలో, ఒకరు మోటారుబైక్పై వేచి ఉండగా,… -
Sudhamurthy: ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి, సంఘ సేవకురాలిగా సుధామూర్తికి చాలా మంచి గుర్తింపు ఉంది. అంత ఆస్తి ఉండి కూడా సింపుల్ గా ఉండే ఆమె తీరుకు అందరూ ఫిదా అయిపోతూ ఉంటారు. అంతేకాదు ఆమె మంచి ఇన్ ఫ్లూయన్సర్ కూడా. తన మాటలతో ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఆమె ఎక్కడైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే అక్కడికి వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే దీనినే కొంతమంది ప్రజలను… -
Bengaluru Traffic: ట్రాఫిక్ కష్టాలు.. కారులోనే వంటకి రెడీ?
కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. ఇది చూస్తుంటే బెంగళూరులో ట్రాఫిక్ తారాస్థాయికి చేరుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీనికి అద్దం పట్టే ఘటనలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సిలికాన్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజెప్పే రెండు ఘటనలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ ఘటనలో ట్రాఫిక్… -
TomTom Traffic Index : ట్రాఫిక్ లోనే గడిచిపోతున్న జీవితం.. ఈ నగరాల్లో మరీ ఎక్కువ
TomTom Traffic Index :ట్రాఫిక్ జామ్ ఈ పేరు వింటేనే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా సొంత వాహనాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. లేదంటే అద్దెకు అయినా వాహనాలను తీసుకుంటున్నారు. దీంతో నగరాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడం కంటే నడిచి వెళ్లిపోతేనే త్వరగా వెళ్లిపోతాం అనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రపంచం నగరాల్లోని ట్రాఫిక్ జామ్ లపై ‘టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2022’ … -
Gold Smuggling: బెల్టు బంగారం.. బయటపడిన బండారం..
బెంగుళూరులో ఇద్దరు దుబాయ్ ప్రయాణీకులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు సినిమా స్టైల్ లో ప్లాన్ చేశారు. బంగారాన్ని పేస్ట్ గా మార్చి దాంతో బెల్టు తయారు చేశారు. ఆ బంగారపు బెల్టుని అక్రంగా రవాణా చెయ్యడానికి ప్రయత్నించగా బెంగుళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
తాజావార్తలు
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!