రెండు నెలల కిందట బెంగుళూరు రేవ్ పార్టీలో పోలిసులు చేసిన రైడ్ టాలీవుడ్ లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి హేమాతో పాటు మరొక యాక్టర్ ఈ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారు. కానీ ఇక్కడే తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది హేమా ఆంటీ. తానూ ఆ రేవ్ పార్టీలో లేనని, భాగ్యనగరంలో తన సొంత ఫామ్ హౌస్ లో ఉన్నానని పోలీసుల కళ్లుగప్పి ఓ వీడియో రిలీజ్ చేసింది…
బెంగుళూరు రేవ్ పార్టీ కేస్ ఛార్జ్ షీట్ లో నటి హేమా పేరును చేర్చారు పోలీసులు. హేమతో పాటు మరో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ లో హేమా పార్టీ లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. పార్టీ నిర్వహించిన 9 మంది పై ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ…
Strict Action on Few Police Persons in Bangalore Rave Party Case: బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకొక అంశం ఈ రేవ్ పార్టీ కేసు గురించి తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో ముగ్గరు పోలీసు అధికారుల మీద వేటు పడింది. హెబ్బగోడి స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులని సస్పెండ్ చేశారు పై అధికారులు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్సై నారాయణస్వామి, హెడ్…
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించిన పలు ఆరోపణలు చేశారు.. నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని.. నా పాస్ పోర్ట్ దొరికిందని.. గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని చెప్పారు.. దీనిపై నేను సోమిరెడ్డికి సవాల్ విసిరాను.. బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం.
Bangalore Rave Party Drugs Case latest FIR : బెంగళూరు రేవ్ పార్టీ మాడిఫై చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం ముందుగా సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో రేవ్ పార్టీ పై ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు 11:30 కి ఫామ్ హౌస్ కి పోలీసులు చేరుకున్నారు. ఇక పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం ఎలక్ట్రానిక్ సిటీ లోని ఫామ్ హౌజ్ లో 19న సాయంత్రం 5…
Actress Hema in Bangalore Rave Party 2024: బెంగళూరు రేవ్‌పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రేవ్‌పార్టీకి హేమ హాజరయ్యారని బెంగళూరు పోలీసులు అంటుండగా.. ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె అంటున్నారు. పార్టీ సమయంలో తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ సోమవారం ఓ వీడియో విడుదల చేయగా.. రేవ్‌పార్టీలో హైదరాబాద్‌కు చెందిన ఓ నటి ఉన్నారని ఈరోజు పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేశారు.…
Bangalore CP React on Bangalore Rave Party 2024: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ.. ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. ఈ విషయాన్ని బెంగళూరు సీపీ తెలిపారు. అనుమానితుల దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం అని, డ్రగ్స్ కొనుగోలుదారులపై ప్రత్యేక చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేవ్‌పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాం అని బెంగళూరు సీపీ చెప్పారు. ‘సన్ సెట్ టు…
Is Actress Hema in Bangalore Rave Party: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్‌గా జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ రేవ్‌పార్టీకి…
Bangalore Rave Party Update: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీకి చెందిన కీలక విషయాలను ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘Sun set to sun raise victory’ పేరుతో పార్టీని హైదరాబాద్ బిజినెస్ మేన్ వాసు నిర్వహించారు. ఈ పార్టీకి 150 మంది గుర్తుతెలియని వ్యక్తులు హాజరయ్యని తెలుస్తోంది. పార్టీలో పలువురు పెడ్లర్లు డ్రగ్స్ అమ్మారు. ఆదివారం సాయంత్రం నుండి నాన్ స్టాప్‌గా పార్టీ కొనసాగింది. భారీ మ్యూజిక్…