HEMA : నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ : హేమా
- ఛార్జ్ షీట్ లో పేరు రావడంఫై స్పందించిన హేమ
- నేను డ్రగ్స్ తీసుకోలేదు..కావాలనే తనను ఇరికించారు
- త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి: హేమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగుళూరు రేవ్ పార్టీ కేస్ ఛార్జ్ షీట్ లో నటి హేమా పేరును చేర్చారు పోలీసులు. హేమతో పాటు మరో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ లో హేమా పార్టీ లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. పార్టీ నిర్వహించిన 9 మంది పై ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ ఛార్జ్ షీట్ పై స్పందించిన హేమా..
Ntv తో ఫోన్ లో మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు, బెంగళూరు పోలీసుల ఛార్జ్ షీట్ లో నా పేరు వచ్చినట్టు ఇప్పుడే తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం, పోలీసుల చార్జ్ షీట్ నాకు వచ్చాక నేను దీనిపై స్పందిస్తాను, నాకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్ లో నెగిటివ్ అని చార్జ్ షీట్ లో వేశారు. MDMA నేను డ్రగ్స్ తీసుకోలేదు. కొన్ని మీడియా సంస్థల వల్ల నా పేరు ఛార్జ్ షీట్ లో పెట్టారు” అని తెలిపింది హేమా.
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
తాజావార్తలు
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!