Hardik Pandya: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన, ఘాటైన పోస్ట్‌ను షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో పాండ్యా ఫోటోగ్రాఫర్స్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వాస్తవానికి ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ వెలుపల హార్దిక్ ప్రియురాలిని కొందరు ఫోటోగ్రాఫర్స్ అనుచితంగా ఫోటోలు తీశారు. దీనికి సంబంధించి ఆయన తాజాగా ఈ పోస్ట్ చేశాడు. READ ALSO: Asim Munir: ‘‘భారత్‌పై ఈసారి ఘోరంగా దాడి…