Bandla Ganesh Guru Pournima tweet on Pawan kalyan: ఈ మధ్య కాలంలో సినీ నటుడు ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తనకు అవగాహన ఉన్న అన్ని విషయాల మీద స్పందిస్తూ ఉండే బండ్ల త్రివిక్రమ్ ను కొన్నాళ్ల నుంచి టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన పేరు మెన్షన్ చేయక పోయినా గురూజీ గురూజీ అని అంటూ పలు ట్వీట్లు చేస్తూ ఆ తర్వాత…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.కృష్ణ గారు పుట్టినరోజు కానుకగా ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా షూటింగ్ కూడా కొంత వరకు పూర్తైనట్లు తెలుస్తుంది.. జులై నుంచి కొత్త…
జయంత్ సీ పరాన్జీ.ప్రేమించుకుందాం రా.. బావగారూ బాగున్నారా.. వంటి మంచి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించి ప్రేక్షకులను బాగా అలరించారు.అయితే చాలా కాలంగా ఆయన మరో సినిమాను చేయలేదు.. ఆయన కెరీర్లో ఎన్నో హిట్స్ అందుకున్న జయంత్.. అదే స్థాయిలో ప్లాపులు కూడా అందుకున్నాడు.అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా ఒకటి. దశాబ్ద కాలం కితం థియేటర్లలో విడుదలైన ఈ పవర్ స్టార్ అభిమానులను బాగా నిరాశపరిచింది. అప్పట్లో మూవీ బాక్సాఫీస్…
Bandla Ganesh:చిత్ర పరిశ్రమలో స్నేహాలు ఎలా ఉంటాయో.. శత్రుత్వాలు అలాగే ఉంటాయి. కొన్ని శత్రుత్వాలు బయటపడతాయి. మరికొన్ని పడవు. కొంతమంది డైరెక్ట్ గా చెప్పుకొస్తారు. ఇంకొంతమంది ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ అక్కసు వెళ్లగక్కుతూ ఉంటారు. ఇక నిర్మాత, నటుడు బండ్ల గణేష్ - డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెల్సిందే.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే నిర్మాతగా మారి మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనే కోరికతో ఉన్నాడు. దానికోసం ఎదురుచూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు.. బండ్ల గణేష్ అంటే ఎంతో ప్రేమనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pavala Shyamala: టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది పావలా శ్యామల. గోలీమార్, ఆంధ్రావాలా సినిమాల్లో పావలా శ్యామల చేసిన కామెడీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమె ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తుంది.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొత్త లుక్ అదిరిపోయింది. గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో వేదాంతాలు చెప్తున్న బండ్ల ఇటీవలే తిరుపతి వెళ్లి తలనీలాలు స్వామివారికి సమర్పించాడు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా బండ్ల.. నిర్మాతగా ఎలాంటి సినిమాలు తీయడం లేదు.
ఈశ్వరా, పరమేశ్వరా, పవనేశ్వరా… అనే మూడు మంత్రాలని పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇచ్చాడు బండ్ల గణేష్. దేవర అంటూ పవన్ కళ్యాణ్ ని పిలిచే బండ్ల గణేష్ అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి అభిమానం ఎక్కువ. పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ చెప్పే మాటలు, అతను ఇచ్చే ఎలివేషన్స్ వంద సినిమాలు చేసిన డైరెక్టర్స్ కూడా ఇవ్వలేరు అందుకు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ జరిగితే బండ్ల గణేష్ గెస్టుగా రావాలని వాళ్లు కోరుకుంటూ…