Bandla Ganesh: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడిగా బండ్లకు పవన్ ఫ్యాన్స్ లో మంచి పేరే ఉంది. నిత్యం సోషల్ మీడియా లో పవన్ గురించి ఏదో ఒక విషయాన్నీ పోస్ట్ చేయడం, పవన్ ను విమర్శించిన వారిని ఏకిపారేయడం బండ్లకు బాగా అలవాటు.
Pawan Kalyan: డైమండ్ రత్నంబాబు... రచయితగా ఈయన ఎంతోమందికి తెలుసు. ఎన్నో సినిమాలకు కథలు అందించి ఘనత ఆయనకు ఉంది. ఇక ఆయన రచయిత నుంచి డైరెక్టర్ గా మారిన విషయం విదితమే.
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు బండ్లన్న భక్తుడు అన్న సంగతి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవర అంటూ ఆయన స్పీచ్ మొదలుపెడితే పవన్ అభిమానులు చొక్కాలు చింపుకోవాల్సిందే.
Bandla Ganesh: సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య వార్ నడుస్తోంది. ఆగస్టు 15న మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ పట్ల పెద్ద చర్చ నడుస్తోంది. కాటన్ దుస్తుల ఛాలెంజ్లు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారో లేదో ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ పట్ల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు.…
Bandla Ganesh: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాకుండా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి షూటింగ్లు బంద్ చేసి మరీ ఆలోచిస్తామని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 2 నుంచి షూటింగ్లు బంద్ కానున్నవి.