Gabbar Singh Rerelease: 2012 మే 11న పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమా విడుదలైంది. ఆ సమయంలో టాలీవుడ్ లో కలెక్షన్ల పర్వం కొసాగింది. ఇకపోతే., పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఇదే సినిమాను రి రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో.. ఆయన ఫ్యాన్స్ సినిమాను చాలా గ్రాండ్ గా రి రిలీజ్ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా.…
Siddharth Releases a Video against Drugs and Supports Revanth Reddy: కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం భారతీయుడు 2.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా టీం ఈ ఉదయం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు…
Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నేత అయిన బండ్ల గణేష్ కారు డ్రైవర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్ల గణేష్ కారు డ్రైవర్ రమణ భార్య చందన ఆత్మహత్య చేసుకుంది.
Bandla Ganesh Intresting Tweet about Telangana CM Revanth Reddy: నటుడు, నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఆయన ఎంతగానో ఇష్టపడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఉంటుందని అందరూ భావించారు కానీ 2018 ముందస్తు ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి షాద్నగర్ టికెట్…
2023 నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేసి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నాడు.నేడు (డిసెంబర్ 7) రేవంత్ రెడ్డిముఖ్యమంత్రిగా…
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమాల కంటే ఎక్కువగా బండ్ల గణేష్ ఇంటర్వ్యూల ద్వారా ఫేమస్ అయ్యాడు. మనసుకు ఏది అనిపిస్తే దాన్ని మాట్లాడే స్వభావం ఉన్న బండ్ల గణేష్.. ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ కనుక ఎన్నికల్లో గెలవకపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్ తో కోసుకుంటా అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే తాను చెప్పానని.. వచ్చేది కాంగ్రెస్ అని తెలిపారు. దారిన పోయే వాళ్లలో అందరిని అడగండి.. ఎవరు సీఎం అని అంటే వాళ్ళను సీఎం చేయండని అన్నారు. డిసెంబర్ 3 నుండి పండగ ప్రారంభమవుతుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో.. 76 నుండి 86 వరకు సీట్లు వస్తాయని తెలిపారు.
Bandla Ganesh Wearing Slippers In Ayyappa Deeksha while burning crackers: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా స్టార్. ఆయనలా ఎంతో మంది ఫేమస్ అయిన నటీనటులు, నిర్మాతలు ఉన్నా బండ్ల రూటే సెపరేటు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా సినిమాలు మానేసిన ఆయన అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఆయన రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యాడు. గతంలో కాంగ్రెస్ లో…
Bandla Ganesh Diwali Crackers Photo goes viral in social media: కమెడియన్ గా నటుడిగా సత్తా చాటి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఇప్పుడు మాత్రం అవన్నీ ఆపేసి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకపక్క చంద్రబాబుకు మద్దతు పలుకుతూనే మరో పక్క కాంగ్రెస్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న బండ్ల గణేష్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా నాలుగు ఫోటోలను షేర్ చేశారు. నిజానికి గత నాలుగైదు ఏళ్ల నుంచి బండ్ల…