ఎక్కడ పోయినా కాంగ్రెస్ అంటున్నారని, కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలు డిసైడ్ అయ్యారని.. అందరూ డిసెంబర్ 3 కోసం వెయిటింగ్ అంటూ పేర్కొన్నారు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సైతం బండ్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఏ విషయం అయినా కూడా ముక్కుసూటిగా చెప్పుకొచ్చేస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కు బండ్లన్న ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అందరికి తెలిసిందే.
Bandla Ganesh: బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కు బండ్ల ఎంత పెద్ద ఫ్యాన్.. కాదు కాదు ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక ఆయన గురించిఎవరైనా తప్పుగా మాట్లాడితే బండ్ల గణేష్ తనదైన రీతిలో ఇచ్చిపడేస్తాడు.
ప్రముఖ నటుడు, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగుతున్నట్లు.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో ఇప్పటికే చర్చలు జరిపిందని, ఆయన కూడా అందుకు ఓకే చెప్పారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) వేదికగా స్పందించారు.
Bandla Ganesh Supports Nara Chandrabaabu Naidu: టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు అయి రాజమండ్రి జెయిల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు ఖండిస్తూ ఆయనకు మద్దతుగా టీడీపీ, ప్రతిపక్ష నేతలతో పాటు ఐటీ ఉద్యోగులు, టిడిపి ఎన్నారై విభాగం నేతలు నిరసనలు కూడా చేపట్టారు. ఇక సినీ రంగం నుంచి కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రముఖ…
Bandla Ganesh: నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వివాదాలకు మారుపేరుగా మారాడు బండ్ల గణేష్. నిత్యం సోషల్ మీడియాలో తనకు తోచిన విషయాలను ట్వీట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. ఇక బండ్ల గణేష్ ఏది మాట్లాడిన ఒక వివాదమే అని చెప్పుకోవచ్చు.
Bandla Ganesh Strucked in Hyderabad Traffic: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక రకమైన ట్వీట్లు పెడుతూ కామెంట్లు చేస్తూ హడావుడి చేసే బండ్ల గణేష్ ఎరక్కపోయి ఇరుక్కున్నారు. అసలు విషయం ఏమిటంటే హైదరాబాదులో ఆయన ప్రయాణిస్తున్న కారు దాదాపు ఐకియా జంక్షన్ వద్ద రెండు గంటలసేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినట్లుగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. కాబట్టి ఏదైనా పని ఉంటే తప్ప హైదరాబాద్ లో…
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బండ్ల మళ్లీ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో బండ్ల కామెంట్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తనకు నచ్చనిది ఏదైనా దాని మీద నిర్మొహమాటంగా చెప్పేస్తాడు.
Bandla Ganesh Guru Pournima tweet on Pawan kalyan: ఈ మధ్య కాలంలో సినీ నటుడు ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తనకు అవగాహన ఉన్న అన్ని విషయాల మీద స్పందిస్తూ ఉండే బండ్ల త్రివిక్రమ్ ను కొన్నాళ్ల నుంచి టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన పేరు మెన్షన్ చేయక పోయినా గురూజీ గురూజీ అని అంటూ పలు ట్వీట్లు చేస్తూ ఆ తర్వాత…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.కృష్ణ గారు పుట్టినరోజు కానుకగా ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా షూటింగ్ కూడా కొంత వరకు పూర్తైనట్లు తెలుస్తుంది.. జులై నుంచి కొత్త…