Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బండ్ల మళ్లీ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో బండ్ల కామెంట్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తనకు నచ్చనిది ఏదైనా దాని మీద నిర్మొహమాటంగా చెప్పేస్తాడు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా బండ్ల.. నిర్మాతగా ఎలాంటి సినిమాలు తీయడం లేదు.