బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 16 వ రోజులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు 4వ రోజు కొనసాగనుంది. జనగామ జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం కుందారం శివారు నుంచి యాత్ర ప్రారంభమై నెల్లుట్ల మీదగా జనగామ పట్టణానికి పాదయాత్ర చేరుకుంటుంది. నెల్లుట్ల నుండి జనగామ పట్టణం వరకు 15 కిలో మీటర్ల దూరం కొనసాగునుంది. పట్టణంలోని కలెక్టరేట్ ఆర్టీసీ చౌరస్తా, నెహ్రు పార్క్, MRO కార్యాలయం మీదుగా వర్ధన్…