సాధారణంగా అన్ని సీజన్లలో లభించే ఏకైక పండు అరటి పండు. అరటి పండు ఎంతో రుచిగా.. ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి. కానీ అరటిపండ్ల ప్రయోజనాలు అవి ఎంత పండాయో దానిపై కూడా ఆధారపడి ఉంటాయి. ఆకుపచ్చ, పసుపు, గోధుమ రంగుల మచ్చలను కలిగి ఉంటాయి అరటి పండ్లు. అయితే.. అరటిపండు యొక్క ప్రతి దశ విభిన్న పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విషయాన్ని హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లోని…